
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తాజా పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎరుపు వర్ణం డ్రెస్ లో జిగేల్ మనేలా కనిపిస్తోంది. ఓవైపు క్లీవేజ్ అందాలు, మరోవైపు పెదాలపై చిరు నవ్వు కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. మీనాక్షి ఇప్పుడు కాస్త బొద్దుగా మారిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ లేటెస్ట్ స్నాప్స్ చూసిన తర్వాత ఎవరైనా మీనాక్షి అందానికి లాక్ అవ్వాల్సిందేనంటున్నారు.
ఈ తరహా మత్తెక్కించే పిక్స్ను అమ్మడు చాలా సార్లు పోస్ట్ చేసింది. కానీ ఎరుపు రంగు డ్రెస్ మీనాక్షిని మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. రెడ్ డ్రెస్లో మీనాక్షి ఫొటో ఇన్స్టాలో వైరల్గా మారింది. ఇక కామెంట్ బాక్స్లో పోస్టుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అమ్మడికి కుర్రకారు నుంచి కుప్పలు తెప్పలుగా లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి.
ప్రిన్స్ మహేష్ తో నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ తర్వాత మీనాక్షికి ఈ ఫాలోయింగ్ రెట్టింపు అవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ మీనాక్షికి సెకండ్ లీడ్కు పరిమితం చేస్తారా లీడ్ క్యారెక్టర్ లో చూపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో మట్కాతో పాటు విశ్వక్‌సేన్‌తో మరో మూవీని అంగీకరించింది మీనాక్షి చౌదరి.