
హైదరాబాద్, వెలుగు : ధరణి సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాటి నరసింహారెడ్డి, మేకల సంజీవరెడ్డి గురువారం హైదరాబాద్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ధరణి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వీ6, వెలుగుతోపాటు వివేక్ వెంకటస్వామి చేసిన కృషిని వారు ప్రశంసించారు.