మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం..కొద్దిలో పడిపోయేవారు

మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం..కొద్దిలో పడిపోయేవారు

మంత్రి గంగుల కమలాకర్కు తృటిలో తప్పింది. ఊరురా చెరువుల పండగలో పాల్గొన్న  మంత్రి గంగుల కమలాకర్ కొద్దిలో చెరువులో పడబోయారు. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ చెరువు పండుగలో భాగంగా ఇనుప తెప్పలో ప్రయాణించి దిగుతుండగా బ్యాలన్స్ తప్పి నీటిలో పడబోయారు. అయితే నీటిలో పడిపోకుండా పోలీసులు పట్టుకున్నారు. లేదంటే మంత్రి గంగుల కమలాకర్ నీటిలో మునిగిపోయేవారు.