విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం అన్యాయం

విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం అన్యాయం

2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంతమంది బలయ్యేవాళ్లు కాదన్నారు మంత్రి హరీశ్ రావు. హుస్నాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బలిదానాలకు బీజేపీ, కాంగ్రెస్సే కారణమన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందంటున్న మోడి.. రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఏడు మండలాలను APలో కలిపేటప్పుడు కనీసం చెప్పలేదన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు హరీశ్.

మరిన్ని వార్తల కోసం...

 

పేదల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా రెడీ