నల్గొండ అర్బన్, వెలుగు : శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. శ్రీభక్తాంజనేయస్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాసశర్మ మాట్లాడుతూ ఈనెల 7న ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ఇందిరమ్మ కాలనీలో పంచాంగం చెప్పనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నల్గొండ
- April 6, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- దడ పుట్టిస్తోన్న డిజిటల్ అరెస్ట్‌లు.. కొత్త తరహా క్రైమ్‌కు తెరలేపిన సైబర్ క్రిమినల్స్
- మహేష్-రాజమౌళి సినిమాపై క్రేజీ అప్డేట్..
- BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్ : మరో ఆరు నెలలే ఈ నిరీక్షణ
- టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన
- తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?
- ఆ డైరెక్టర్ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి కెరీర్ నాశనం చేశాడు: నటి పూనమ్ కౌర్
- నగదు చెల్లింపుల్లో భారీ స్కాం.. రూ.7 కోట్లు కాజేశాడు
- IND vs BAN: నితీష్, రింకూ హాఫ్ సెంచరీలు.. బంగ్లా టార్గెట్ 222
- ఈవీఎంలు హ్యాక్: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
Most Read News
- ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో ఆగమాగం
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్