కేసీఆర్ లోపల ఒరిజినల్ అలాగే ఉంది

కేసీఆర్ లోపల ఒరిజినల్ అలాగే ఉంది

కామారెడ్డి జిల్లా పర్యటనలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ సీఎం అయినంత మాత్రాన.. సాఫ్ట్ అయ్యారనుకుంటే పొరపాటన్నారు. లోపల ఒరిజినల్ అలాగే ఉందని చెప్పారు. ఇటుకతో కొడితే.. రాయితో కొట్టే సత్తా పార్టీకి ఉందన్నారు. సోషల్ మీడియాతో పాటు.. విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ఇకపై స్ట్రాంగ్ కౌంటర్లే ఉంటాయన్నారు కేటీఆర్.