కేంద్రం స్పందనను బట్టి మా ప్రణాళిక

కేంద్రం స్పందనను బట్టి మా ప్రణాళిక

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై రేపు మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామన్నారు. కేంద్రం స్పందనను బట్టి తమ ప్రణాళిక ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ ను కేంద్రం ఎందుకు పెంచదన్నారు. పీయూష్ గోయల్ బాధ్యత రహితంగా మాట్లాడారన్నారు.  ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తవుతోందన్నారు. ఏటేటా ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందన్నారు. రైతుబంధు కొనసాగుతుందన్నారు నిరంజన్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం

రేపు ఢిల్లీకి రాష్ట్ర మంత్రుల బృందం

చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్: పాక్ పై భారత్ విక్టరీ