మంత్రి రోజాకు వింత అనుభవం

మంత్రి రోజాకు వింత అనుభవం

చిత్తూరు: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఏపీ మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గం నగరిలో సమస్యలు తెలుసుకుంటుండగా.. ఓ వృద్ధుడితో మాట్లాడారు రోజా. పెన్షన్ వస్తోందా..?  లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. తనకు నెలనెలా పెన్షన్ వస్తోందని, అయితే తాను ఒంటరిగా ఉన్నందున పెళ్లికూతురిని చూడాలని కోరాడు పెద్దాయన. ముసలాయన మాటలు విని నవ్వుతూ.. పెన్షన్ అయితే ఇప్పంచగలం కానీ పెళ్లికూతురును ఎక్కడి నుంచి తెస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ నటి చేతన రాజ్ మృతి

నీళ్ల కోసం ఢిల్లీ వాసుల గోస.. క్యాన్‌‌లకు తాళాలు

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే