
మంథని, వెలుగు : మంథని పట్టణంలో పలు వివాహాలకు మంత్రి శ్రీధర్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పట్టణం లోని ఆర్ ఆర్ గార్డెన్ లో మంథని పట్టణం యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఎరుకల రమేశ్, మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం లో యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డి కుమార్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంథని మాజీ ఊప సర్పంచ్ ఇనుముల సతీశ్ తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.