
తెలంగాణ రైతులు తల్సుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నిరసన జస్ట్ ట్రైలర్ మాత్రమేనని... భవిష్యత్ లో సినిమా చూపిస్తామన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే కేంద్రం పునాదులు కదిలిస్తామన్నారు. రైతుల కోసం పదవులు వదిలేసైన పోరాటం చేస్తామన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన ధర్నాలో తలసాని మాట్లాడారు.
మరిన్ని వార్తల కోసం