కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. - హైదరాబాద్ సిటీ, వెలుగు
