హానర్‌‌‌‌‌‌‌‌ హోమ్స్‌‌‌‌లో అందాల భామలు

హానర్‌‌‌‌‌‌‌‌ హోమ్స్‌‌‌‌లో అందాల భామలు

హైదరాబాద్‌‌‌‌లోని హానర్ హోమ్స్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌ను  మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లు సందర్శించారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌  65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.  భారతదేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ హబ్‌‌‌‌గా  పేరు పొందింది.  

 ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను సంప్రదాయ ఆతిథ్యంతో హానర్ హోమ్స్ ఆహ్వానించింది.  తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే  కార్యక్రమాలను  ప్రదర్శించింది.