మిజోరం ఎగ్జిట్ పోల్స్: ఎవరికి ఎన్ని సీట్లంటే.?

మిజోరం ఎగ్జిట్ పోల్స్: ఎవరికి ఎన్ని సీట్లంటే.?

మిజోరంలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరగగా..  ఎగ్జిట్ పోల్స్ రూలింగ్ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)కు.. ప్రతిపక్ష జోరమ్ పీపుల్స్ పార్టీ  మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు వెల్లడించాయి.  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని వస్తుందని చెప్పడం లేదు. ఇక బీజేపీ కింగ్ మేకర్ కావొచ్చని చెబుతున్నాయి. 

పీపుల్స్ పల్స్  

 ఎంఎన్‌ఎఫ్‌: 16-20

 జడ్పీఎం: 10-14

 కాంగ్రెస్ : 2-3

బీజేపీ: 6-10

జన్ కీ బాత్

ఎంఎన్‌ఎఫ్‌ : 10-14

జడ్ పీఎం:15-25

కాంగ్రెస్: 5-9

 ఇతరులు : 0-2

ఇండియా టీవీ సీఎన్ ఎక్స్

ఎంఎన్ ఎఫ్: 14-18
జడ్ పీఎం: 12-16
కాంగ్రెస్ : 8-10
బీజేపీ: 0-2