ముగిసిన నామినేషన్లు: పోలింగ్ షెడ్యూల్ ఇదే

ముగిసిన నామినేషన్లు: పోలింగ్ షెడ్యూల్ ఇదే

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. రేపు  నామినేషన్లను పరిశీలించనుండగా.. నవంబర్ 26 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 14 కౌంటింగ్. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.