మోదీ 3.0 : 72 మందితో మోదీ క్యాబినెట్.. ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరంటే..?

మోదీ 3.0 : 72 మందితో మోదీ క్యాబినెట్.. ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరంటే..?

 మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉన్నారు. కేబినెట్ లో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు.  ఐదుగురికి రాష్ట్ర ఇండిపెండ్ మంత్రులగా హోదా కల్పించారు. 36 మందిని సహాయ మంత్రులగా హోదా కల్పించారు. 

  • మోదీ( బీజేపీ).. వారణాసి.. ఉత్తరప్రదేశ్​
  • రాజ్​నాథ్​ సింగ్( బీజేపీ)​.. ఉత్తరప్రదేశ్​
  • అమిత్​ షా( బీజేపీ).. గాంధీనగర్​.. గుజరాత్​
  • నితిన్​ గడ్కరీ‌‌‌‌ .. నాగ్​ పూర్​
  • జేపీ నడ్డా( బీజేపీ).. రాజ్యసభ ఎంపీ
  • శివరాజ్​ సింగ్​ చౌహాన్( బీజేపీ)​ ‌‌‌‌‌‌ ... విదిశ
  • నిర్మలా సీతారామన్​( బీజేపీ) రాజ్యసభ ఎంపీ
  • శుబ్రమణ్యం జైశంకర్​ ( బీజేపీ)... రాజ్యసభ ఎంపీ
  • మనోహర్ లాల్​​ కట్టర్​ ( బీజేపీ)​.. కర్నాల్​
  •  హెచ్​ డీ కుమారస్వామి ( జేడీఎస్​).. మాండ్  
  •  పీయూష్​ వేద ప్రకాష్​ గోయిల్( బీజేపీ)​ ... ముంబై నార్త్​ ఎంపీ
  •  ధర్మేంద్ర ప్రధాన్​( బీజేపీ).. సంబల్​ పూర్​ 
  • జితిన్​ రామ్​మాంఝీ( బీజేపీ).. .హెచ్​ఏఎం
  •  రాజీవ్​లలన్​ సింగ్​( బీజేపీ)...
  •  సర్వానంద్​ సల్వాల్​ సింగ్​ ( బీజేపీ)
  • డాక్టర్​ వీరేంధ్ర​ కుమార్​ .... మధ్యప్రదేశ్​
  •  కింజారపు రామ్మోహన్​ నాయుడు... ( టీడీపీ).. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్​
  •  ప్రహ్లాద్​ జోషి ( బీజేపీ).. దర్వాడ్​.. కర్నాటక
  •   జూ అల్​ ఓరమ్​​ ( ( బీజేపీ).. ఒడిశా
  •  గిరిరాజ్​ సింగ్​( బీజేపీ).. బేగూసరామ్​, బీహార్
  •   అశ్విని వైష్ణవ్​ ( బీజేపీ).. రాజ్యసభ ఎంపీ .. ఒడిశా
  •  జ్యోతి రాధిత్య సింధియా( బీజేపీ)..గుణ... మధ్యప్రదేశ్​
  •  భూపేందర్​  యాదవ్( బీజేపీ)...
  •  గజేంద్ర సింగ్​ షెకావత్​ ( బీజేపీ).. జోథ్​ పూర్​​ 
  •   అన్నపూర్ణ దేవి..
  •  కిరణ్​ రిజుజు( బీజేపీ)..   అరుణాచల్​ ప్రదేశ్​
  •  హర్దీప్​ సింగ్​ పూరీ ( బీజేపీ) ..
  •  మన్సుఖ్​ మాండవియా ( బీజేపీ)... గుజరాత్​ 
  •  కిషన్​ రెడ్డి ( బీజేపీ)..సికింద్రాబాద్​.. తెలంగాణ
  •  చిరాగ్​ పాశ్వాన్​ (ఎల్​జేపీ).. హజీపూర్​.. బీహార్​
  •  సీఆర్​ పాటిల్​( బీజేపీ).. గుజరాత్​
  •  రావు ఇంద్రజిత్​ సింగ్​( బీజేపీ).. గుర్గావ్​... హర్యానా
  •  జితేంద్ర సింగ్​ ( బీజేపీ). .. ఉదంపూర్​.. జమ్ము కాశ్మీర్​
  •  అర్జున్​ రామ్​ మేఘవాల్​ ( బీజేపీ).. బికనీర్​... రాజస్థాన్​
  •  ప్రతాప్​ రావు గణపతి రావ్​ జాదవ్​,( శివసేవ).. మహారాష్ట్ర
  •  జయంత్​ చౌదరి ( ఆర్​ఎల్​డీ).. రాజ్యసభ ఎంపీ, బీహార్​
  •  జితేంధ్రప్రసాద్​( బీజేపీ).. ఫిలిబిత్​.. ఉత్తరప్రదేశ్​
  •  శ్రీపాద్​ యశో నాయక్  ( బీజేపీ)..గోవా
  •  పంకజ్​ చౌదరి ( బీజేపీ).. మహారాజ్​ గంజ్​.. ఉత్తరప్రదేశ్​
  • కిషన్​ పాల్​గుజ్జర్( బీజేపీ).. రాజస్థాన్​​ 
  •  రాందాస్​ అథవాలే( ఆర్​పీఐ).. రాజ్యసభ ఎంపీ, మహారాష్ట్ర
  •  రామ్​నాథ్​ ఠాగూర్​( బీజేపీ).. రాజ్యసభ ఎంపీ.. బీహార్​
  •  నిత్యానంద్​ రాయ్​( బీజేపీ)..  బిహార్​ 
  •  అనుప్రియ పటేల్​ (అప్నాదళ్​ ఎస్​).. మీర్జాపూర్​, ఉత్తరప్రదేశ్​
  •  వీ. సోమన్న.. ( బీజేపీ).. కర్నాటక
  •  పెమ్మసాని చంద్రశేఖర్​ ( టీడీపీ).. గుంటూరు.. ఆంధ్రప్రదేశ్​
  •  ఎస్​పీ సింగ్​ భగీల్​ ( బీజేపీ).. ఉత్తరప్రదేశ్​
  •  శోభాకరంద్లాజే ( బీజేపీ).. బెంగళూర్​ నార్త్​.. కర్నాటక
  •  కీర్తి వర్దన్​ సింగ్​.. గోండ.. ఉత్తరప్రదేశ్​
  •  బీఎల్​ వర్మ..( బీజేపీ).. రాజ్యసభ ఎంపీ.. ఉత్తరప్రదేశ్​
  •  శంతన్​ ఠాకూర్​ ( బీజేపీ) .. వెస్ట్​ బెంగాల్​
  •  సురేష్​ గోపి ( బీజేపీ)... త్రిశూర్​.. కేరళ
  • ఎల్​ మురుగన్​  .. తమిళనాడు
  •  అజయ్​ థప్టా.. ( బీజేపీ).. ఉత్తరాఖండ్​
  •  బండి సంజమ్​ కుమార్ ( బీజేపీ)..కరీంనగర్​, తెలంగాణ
  •  కమలేష్​ పాశ్వాన్​ ( బీజేపీ).. ఉత్తర ప్రదేశ్​ 
  •  భగీరథ్​ చౌదరి( బీజేపీ).. రాజస్థాన్​
  •  సతీష్​ చంద్ర దూబే..( బీజేపీ).. బీహార్​
  •  సంజయ్​ శేఠ్​.. ( బీజేపీ).. ఉత్తరప్రదేశ్​
  •  నవినీత్​ సింగ్​ బిట్టు ( బీజేపీ).. పంజాబ్​
  •  దుర్గాదాస్​ వీకే ( బీజేపీ) .. బేతుల్​.. మధ్యప్రదేశ్​
  • రక్షి నిఖిల్​ ఖడ్సే (బీజేపీ)...రామేర్​.. 
  • సుఖాంత్​ మజూండాల్​( బీజేపీ).. వెస్ట్​ బెంగాల్​
  •  సావిత్రి ఠాకూర్​ కలికరే
  •  తోఖాన్ సాహు
  •  రాజ్ భూషణ్ చౌదరి ముజఫర్‌పూర్
  •  భూపతిరాజు శ్రీనివాస వర్మ .. ( బీజేపీ)..నర్సాపురం ఆంధ్రప్రదేశ్​
  •  హర్ష్ మల్హోత్ర  ఈస్ట్ ఢిల్లీ
  •  నింబుఎన్ జయంతిభాయ్ బంభానియా.. భవనగిరి గుజరాత్