
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు..
- రాజ్ నాథ్ సింగ్
- అమిత్ షా
- నితిన్ గడ్కరీ
- జేపీ నడ్డా
- శివరాజ్ సింగ్ చౌహాన్
- నిర్మాలా సీతారామన్
- సుబ్రమణ్యం జై శంకర్
- మనోహర్ లాల్ కట్టల్
- హెచ్.డీ కుమారస్వామి
- పీయూష్ గోయల్
- ధర్మేంద్ర ప్రధాన్
- జితిన్ రామ్ మాంఝీ
- రాజీవ్ లాలన్ సింగ్
- శర్వానంద్ సన్వాల్ సింగ్
- వీరేంద్ర కుమార్
- కింజరాపు రామ్మోహన్ నాయుడు
- ప్రహ్లాద్ జోషి
- జుఅల్ ఓరమ్
- గిరిరాజ్ సింగ్
- అశ్విని వైష్ణవ్
- జ్యోతిరాదిత్య సింధియా
- భూపేంద్ర యాదవ్
- గజేంద్ర సింగ్ శఖావత్
- అన్నపూర్ణ దేవి
- కిరణ్ రిజిజు
- హర్దీప్ సింగ్ పూరీ
- మన్సూర్ మాండవియా
- గంగాపురం కిషన్ రెడ్డి
- చిరాగ్ పాశ్వాన్
- సి ఆర్ పాటిల్
- ఇంద్రజిత్ సింగ్ రావు
- జితేంద్ర సింగ్
- అర్జున్ రామ్ మేఘవాల్
- ప్రతాప్ రావ్ గణపత్ రావ్ జాదవ్
- జయంత్ చౌదరి
- జితిన్ ప్రసాద్
- శ్రీపాద యశోనాయక్
- పంకజ్ చౌదరి
- కృష్ణ పాల్ గుజ్జర్
- రామ్ దాస్ అఠవాలే
- రామ్ నాథ్ ఠాకూర్
- నిత్యానంద్ రాయ్
- అనుప్రియా పాటిల్
- వి సోమన్న
- పెమ్మసాని చంద్రశేఖర్
- ఎస్పీ సింగ్ భగేల్
- శోభా కరంద్లాజే
- కీర్తి వర్ధన్ సింగ్
- బిఎల్ వర్మ
- శంతను ఠాకూర్
- సురేష్ గోపి
- ఎల్ మురుగన్
- అజయ్ తమ్తా
- బండి సంజయ్ కుమార్
- కమలేష్ పాశ్వాన్
- భగీరథ్ చౌదరి
- సతీష్ చంద్ర దూబే
- సంజయ్ సేథ్
- రవ్‌నీత్ సింగ్ బిట్టు
- దుర్గా దాస్
- రక్షా ఖడ్సే
- సుకాంత మజుందార్
- సావిత్రి ఠాకూర్
- తోఖాన్ సాహు
- రాజభూషణ్ చౌదరి
- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- హర్ష్ మల్హోత్రా
- నింబుఎన్ జయంతిభాయ్ బంభానియా