వారణాసిలో నరేంద్రమోడీ లీడ్

వారణాసిలో నరేంద్రమోడీ లీడ్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో లీడ్ లో కొనసాగుతున్నారు. వారణాసి నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండోసారి. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడినుంచే గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ వారణాసి నుంచే బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటినుంచే.. మోడీ లీడ్ లో కొనసాగుతున్నారు. బ్యాలెట్ ఓట్లలోనూ భారీ ఆధిక్యం కనబరిచారు నరేంద్రమోడీ.