అడ్డొచ్చిన కోతి.. అదుపుతప్పిన కారు

అడ్డొచ్చిన కోతి.. అదుపుతప్పిన కారు

హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో కారు ప్రమాదానికి గురైంది.. హోటల్ హిమ్ ల్యాండ్ నుంచి వేగంగా వస్తున్న కారుకు కోతి అడ్డు రావడంతో.. అదుపుతప్పి ఎలివేటెడ్ రోడ్డు నుంచి కిందపడిపోయింది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.