టూల్స్ గాడ్జెట్స్ :   దోమలను  తరిమేందుకు..  

టూల్స్ గాడ్జెట్స్ :   దోమలను  తరిమేందుకు..  

వానాకాలం అంటేనే దోమల కాలం. తొలకరి జల్లులు కురిసినప్పటి నుంచే దోమల స్వైర విహారం మొదలవుతుంది. అవి వస్తూ వస్తూ.. ఎన్నో రోగాలనుమోసుకొస్తాయి. అందుకే దోమల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకుకొన్ని గాడ్జెట్స్​, టూల్స్​ వాడాలి. వాటిలో కొన్ని... 

మస్కిటో కిల్లర్ ల్యాంప్ 

ఈ మస్కిటో కిల్లర్ ల్యాంప్ దోమలను ఎట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి దగ్గరకు రాగానే చంపేస్తుంది. ఇలాంటి మస్కిటో కిల్లర్​ గాడ్జెట్స్​ను చాలా కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఈ కంపెనీ మస్కిటో కిల్లర్​ ల్యాంప్​ 368 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం లైట్​ వేవ్స్​ని విడుదల చేస్తుంది. అది దోమలను ఆకర్షిస్తుంది. అంతేకాదు.. మామూలు దోమల బ్యాట్స్​ చేసినట్టు పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయదు ఇది. పవర్​ ప్లగ్ పెట్టి ఆన్​ చేస్తే చాలు.. సైలెంట్​గా దోమల్ని చంపేస్తుంది. ఇందులో 6 పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్​ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్లు ఉంటాయి. ఇది పనిచేయడానికి ఎలాంటి కెమికల్స్​ అవసరం లేదు. 

ధర: 499 రూపాయలు