మోటరొలా నుంచి ఫోల్డబుల్​ ఫోన్లు

మోటరొలా నుంచి ఫోల్డబుల్​ ఫోన్లు

రేజర్​ 40, రేజర్​ 40 అల్ట్రా పేరుతో మోటరొలా రెండు ఫోల్డబుల్ ​ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్​  చేసింది. రేజర్​ 40లో అండ్రాయిడ్​13 ఓఎస్, స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ప్రాసెసర్​, 8జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజీ, ఐపీ 52 రేటింగ్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

రేజర్​ 40 అల్ట్రాలో స్నాప్​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​ 1 ప్రాసెసర్​, 6.9 పీఓ ఎల్​ఈడీ స్క్రీన్​, 3.6 ఎక్స్​టర్నల్​ డిస్​ప్లే, 3,800 ఎంఏహెచ్​బ్యాటరీ ఉంటాయి. రేజర్​ 40 ధర రూ.60 వేలు కాగా, రేజర్​ 40 అల్ట్రా ధర రూ.90 వేలు.