
ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘నాకు టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజుల నుంచి ఎవరైతే నాతో కాంటాక్ట్‌లో ఉన్నారో వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.