కొడంగల్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి సొంత సెగ్మెంట్ కొడంగల్మున్సిపల్అభివృద్ధిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ శనివారం పర్యటించి క్యాంప్ ఆఫీసులో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మున్సిపాలిటీలో చేపట్టే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మహిళ సం ఘాలతో సమావేశమై.. సంఘాల బలోపేతానికి సీఎం కృషి చేస్తున్నారని,ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధికి నైపుణ్య అభివృద్ధి వర్సిటీ స్థాపనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు కడా ప్రత్యేకాధికారి పాల్గొన్నారు.
