
హైదరాబాద్ లోని మదురానగర్ లో దారుణం జరిగింది. ఓ ప్రముఖ స్వీట్ షాప్ లో పని చేసే ఓక వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేశాడు. ఓ మహిళ తో వివాహేతర సంబంధం కారణంతో స్వీట్ షాప్ లో పనిచేసే శ్రీనివాస్, గౌస్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ మహిళ ముందే గొడవ పడ్డారు. శ్రీనివాస్ మొహం, తలపై గౌస్ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే పడి మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా రామవరం. స్థానికుల సమాచారంతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
For More News..
పెద్దల అరాచకం: రేప్ బాధితురాలికే ఫైన్ వేసిన్రు