
నాగ్ పూర్: 3టీ20ల్లో భాగంగా ఆదివారం భారత్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కెప్టెన్ మహ్మదుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సిరీస్ ను తేల్చే మ్యాచ్ కావడంతో 2 టీమ్స్ కి ఈ మ్యాచ్ కీలకం కానుంది.
రెండో టీ20లో గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా ..అదే జోరును కంటిన్యూ చేసి సొంతగడ్డపై సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. అటు బంగ్లా కుర్రోళ్లు కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి, సిరీస్ తో రికార్డు కొట్టాలను చూస్తుంది.
టీమ్స్ వివరాలు
A look at the Playing XI for #TeamIndia.
Manish Pandey IN place of Krunal Pandya. pic.twitter.com/ogpNlT2TH5
— BCCI (@BCCI) November 10, 2019