టీడీపీ యువనేత నారా లోకేశ్ శ్రీశైలం చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీశైలంకు వచ్చారు. కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేతలు ఎన్ఎండీ ఫరూక్, రాజశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట నుంచి ఆయన శ్రీశైలంకు రోడ్డు మార్గంలో బయల్దేరారు. మార్గమధ్యంలో ఉన్న సాక్షి గణపతి స్వామిని ఆయన దర్శించుకున్నారు.తరువాత శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలంలో లోకేష్ దంపతుల పూజలు
- ఆంధ్రప్రదేశ్
- February 1, 2024
లేటెస్ట్
- లెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్కు బూస్టింగ్
- కబ్జా కోరల్లో హైదరాబాద్ చెరువులు
- భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
- ఫెడ్ పాలసీపై ఫోకస్
- 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ఫ్రెండ్లీ కాంటెస్ట్ కాదు.. పోటీకే సై .. భువనగిరి ఎంపీ సీటుపై సీపీఎం నిర్ణయం
- రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా .. కావాలనే బీజేపీపై విషప్రచారం: సంజయ్
- ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్!
- దేశంలో వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే : రోహిత్ చౌదరి
- రూ.11,520 కోట్ల అప్పు పొందిన అదానీకనెక్స్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..