NCDCలో ఉద్యోగులు.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ జాబ్.. అప్లయ్ చేసుకోండి..

NCDCలో ఉద్యోగులు.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ జాబ్.. అప్లయ్ చేసుకోండి..

నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి,  అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు: 04 యంగ్ ప్రొఫెషనల్స్ I (ఫైనాన్స్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సీఏ -ఇంటర్మీడియట్/ ఐసీడబ్ల్యూఏ ఇంటర్మీడియట్ లేదా ఎం.కాం.తోపాటు  ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఫైనాన్స్, అకౌంట్స్, ఆడిట్, ప్రాజెక్ట్ అప్రైజల్‌లో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 02. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 31.

సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు ncdc.in వెబ్​సైట్​ను సందర్శించండి.