మంచుకొండల్లో రెపరెపలాడిన జాతీయ జెండా

మంచుకొండల్లో రెపరెపలాడిన జాతీయ జెండా

మంచుకొండల్లోజాతీయ జెండా రెపరెపలాడింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ జవాన్లు జెండా ఎగరవేశారు. లడఖ్ లోని 15 వేల అడుగుల ఎత్తులో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసులు జెండా ఎగరవేశారు.అక్కడి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఉత్తరాఖండ్ లోని 14 వేల అడుగుల ఎత్తులో జవాన్లు జెండా ఎగరవేశారు. అక్కడ మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  గడ్డకట్టించే చలిలోనూ విధులు నిర్వహిస్తున్న మన జవాన్లు ఇవాళ 73వ గణతంత్ర్య దినోత్సాన్ని పుర్కరించుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.