వరంగల్ NITలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి మంచి ఛాన్స్..

వరంగల్ NITలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి మంచి  ఛాన్స్..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT, వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్  పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్  వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మే 29.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ALSO READ : IIT హైదరాబాద్‌ జాబ్ నోటిఫికేషన్

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్https://nitw.ac.in/ను ను సందర్శించండి.