దేశం

నేపాల్, బీహార్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

నేపాల్‌లో భూమి కంపించింది.బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం (ఫిబ్రవరి 28)తెల్లవారుజామున నేపాల్‌లో రిక్

Read More

డీలిమిటేషన్‌‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు : ఎంపీ లక్ష్మణ్

బీఆర్‌‌ఎస్‌‌, డీఎంకే పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి:  ఎంపీ లక్ష్మణ్ న్యూ ఢిల్లీ, వెలుగు: డీలిమిటేషన్‌‌తో

Read More

ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసింది : రవీంద్ర నాయక్

మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. రాష్ట్రానికి

Read More

కుంభమేళా సక్సెస్.. పోలీసులకు రూ.10 వేల బోనస్

మహాకుంభమేళాలో పనిచేసిన హెల్త్, శానిటేషన్ సిబ్బందికీ యూపీ సీఎం యోగి నజరానా  పోలీసులకు మహా కుంభ్ మెడల్, 7 రోజుల సెలవులు  పొలిటికల్ విల్

Read More

వికసిత్ భారత్ తో పేదల జేబులు ఖాళీ: మల్లికార్జున్ ఖర్గే

కేంద్రం కొద్ది మంది బిలియనీర్ల ఖజానానే నింపింది: ఖర్గే   న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ వెర్షన్ సామాన్య ప్రజల జేబులను ఖాళీ చేసి..

Read More

స్కూల్ గర్ల్స్పై లైంగిక దాడి..11 మంది అరెస్టు

మతమార్పిడి ఆరోపణలు.. రాజస్థాన్​లోని బీవార్లో టెన్షన్  జైపూర్: రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

వక్ఫ్ బిల్లు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ:వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఇండియన్ గ్రాడ్యుయేట్లకూ గోల్డ్ కార్డ్.. అమెరికాలో చదువుతున్నోళ్లకు ఛాన్స్

వాళ్లను అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేస్కోవచ్చు: ట్రంప్  అమెరికాలోని టాప్ వర్సిటీల్లో చదువుతున్నోళ్లకే చాన్స్  వాషింగ్టన్: అమెరికాల

Read More

ఇక్కడి సొమ్ముతో దుబాయ్‌లో దందా.. భూములు, మైనింగ్, కాంట్రాక్టుల్లో సంపాదించిన వేల కోట్లు విదేశాలకు

ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్​కి తరలింపు లీడర్లు,  సినీ, ఇతర ప్రముఖులపెట్టుబడులకు అడ్డాగా యూఏఈ కేదార్​నాథ్​ అనుమానాస్పద

Read More

పరువు తీశారు.. అంత పెద్ద మీటింగ్లో ఫ్రీ లంచ్ కోసం ఇలా ఎగబడ్డారేంటయ్యా..!

తిండీతిప్పలు అంటుంటారు. కానీ.. తిండి కోసం తిప్పలు పడి.. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ ఫుడ్ ప్లేట్స్ కోసం జనం ఆగమైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపా

Read More

రాజస్థాన్: కాంగ్రెస్ నిరసనలతో అధికార బీజేపీ ఉక్కిరిబిక్కిరి.. దాదీ రీమార్క్స్ తొలగింపు

రాజస్థాన్ అసెంబ్లీ గత వారం రోజులుగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో దద్దరిల్లి పోయింది. దాదీ రీమార్క్స్ తొలగించే వరకు పట్టువిడువని కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ (

Read More

బర్డ్ ఫ్లూ: పెంపుడు జంతువులతో జాగ్రత్త.. ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన వైరస్.. ఎక్కడంటే..

ఇండియాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. వైరస్ బారిన పడి లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు భయంతో ప్రజలు చికెన్ తినటమే మానేశారు. అయితే బర్డ్ ఫ్లూ మనుషు

Read More