కేంద్ర ప్రభుత్వ సంస్థ NSICలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. బీటెక్, డిగ్రీ ఉన్నవారికి చాన్స్..

కేంద్ర ప్రభుత్వ సంస్థ NSICలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. బీటెక్, డిగ్రీ ఉన్నవారికి చాన్స్..

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్ఐసీ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: యంగ్ ప్రొఫెషనల్స్. 

మొత్తం ఖాళీలు: 17.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ/ సీఏ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: మే 23. 

లాస్ట్ డేట్: జూన్ 08. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ career.nsic.co.inను సందర్శించండి.