మహబూబ్‌నగర్ టౌన్, వెలుగు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్య వైశ్య పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రూ.6,66,66,666 నోట్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. నోట్లను పూలదండలుగా, తోరణాలుగా తయారుచేసి అమ్మవారికి అలంకరణ చేశారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
రూ.6,66,66,666తో అమ్మవారికి అలంకరణ
- వరంగల్
- October 7, 2024
లేటెస్ట్
- నాసా చీఫ్‌గా ఎలాన్ మస్క్ ఫ్రెండ్, బిలియనీర్ జేర్డ్ ఐజాక్ మెన్
- ZIM vs PAK: నరాలు తెగే ఉత్కంఠ.. పాకిస్థాన్‌పై జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ
- SMAT 2024: భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్.. స్పెల్ చూస్తే మైండ్ పోవాల్సిందే
- అల్లు అర్జున్ పై కేసు.. చర్యలు తీసుకుంటామన్న డీసీపీ ఆకాంక్ష్ యాదవ్..
- చంద్రబాబు.. నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తాం..గుర్తు పెట్టుకో : విజయసాయి రెడ్డి
- సమంత కి ఆరోగ్య సమస్య.. ప్రొడ్యూసర్ రూ.25 లక్షలు సహాయం.. ఇన్నేళ్లకి బయటపడింది.
- Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న 8 బ్యాంకులు ఇవే..
- పోషకాహారం వడ్డించాల్సిందే.. సర్కార్బడుల్లో మధ్యాహ్న భోజనంపై పిటీషన్
- కేసీఆర్.. రాహు, కేతుల్లాంటి రాక్షసులను ఎందుకు ఉసిగొల్పుతున్నవ్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Most Read News
- Pushpa 2 X Review: ‘పుష్ప 2’ మూవీ X రివ్యూ.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
- Pushpa 2 Day1 Collection: పుష్ప 2 ప్రీమియర్స్‌కి కలెక్షన్ ఎంత వచ్చింది.. డే 1 ఓపెనింగ్స్ ఎంత రావచ్చు?
- Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?
- జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కార్ యాక్సిడెంట్..
- Pushpa 2 Review: పుష్ప2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్, సుకుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- AUS vs IND: రేపే భారత్-ఆస్ట్రేలియా డే నైట్ టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే
- అమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు
- నిరసన బాటలో ఆర్టీసీ కార్మికులు.. ఆటో డ్రైవర్లు
- SMAT 2024: బరోడా బాదుడే బాదుడు.. టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోర్
- SMAT 2024: తుఫాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ.. 28 బంతుల్లో సెంచరీ