ప్రతిష్టాత్మక లారెస్ అవార్డుకు ఎంపికైన నీరజ్ చోప్రా

ప్రతిష్టాత్మక లారెస్ అవార్డుకు ఎంపికైన నీరజ్ చోప్రా
  • నీరజ్ తో పాటు మరో 6గురు విదేశీ క్రీడాకారులు 

ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఎంపికయ్యారు. నీరజ్ తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డేనియల్ మెద్వెదేవ్, బ్రిటీష్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకాను, బార్సిలోనా మరియు స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పెడ్రీ, వెనిజులా అథ్లెట్ యులిమార్ రోజాస్, ఆస్ట్రేలియన్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్  కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.