
హైదరాబాద్, వెలుగు: నీట్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు బుధవారం నుంచి స్పెషల్ క్లాసులను నిర్వహిస్తామని టీశాట్సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, గురువారం ఉదయం 8.30 నుంచి10 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులపై క్రాష్కోర్స్రూపంలో 20 పాఠ్యాంశాలను టెలికాస్ట్ చేస్తామని పేర్కొన్నారు. నీట్ రాయాలనుకుంటున్న విద్యార్థులు క్లాసులు వినాలని కోరారు. సబ్జెక్టులపై సందేహాలుంటే 040–23556037, టోల్ ఫ్రీ నంబర్1800 425 4039కు కాల్ చేయాలని సూచించా