V6 News

రాయలసీమ కడప బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సరికొత్త ప్రేమ కథ

 రాయలసీమ కడప బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సరికొత్త ప్రేమ కథ

కేశవ కాలవపల్లి హీరోగా యు హేమారెడ్డి దర్శకత్వంలో  పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మాతలుగా ఓచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం  హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్  పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది టీమ్.  రాయలసీమ కడప బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సరికొత్త ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు తెలియజేశారు. జూన్‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్  చేస్తామన్నారు.