
హైబ్రిడ్ వర్క్ విధానంలో పని చేస్తున్నవారి కోసం హెచ్‌పీ వివిధ రకాల ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఏఐతో పనిచేసే 960కే వెబ్ క్యామ్, పాలీ వోయజర్ 60సీ ఇయర్‌బడ్స్, 925 ఎర్గోనిమ్ వెర్టికల్ మౌస్, జీ4 డాక్, కర్వ్డ్ మానిటర్ వంటివి ఉన్నాయి. ఈ ప్రొడక్ట్‌ల ధరలు రూ. 8,999 నుంచి రూ.1,26,631 మధ్య ఉన్నాయి.