తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ సీరియస్

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేతకు, కొత్తగా నిర్మాణాలు చేపట్టానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని ఆదేశించింది. సచివాలయం కూల్చివేత, కట్టడాలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్జీటీలో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేసింది. దీంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. 
 

Tagged Serious, NGT, Telangana government,

Latest Videos

Subscribe Now

More News