మంథని వాసికి క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ అవార్డు

మంథని వాసికి క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ అవార్డు

మంథని, వెలుగు: మంథని పట్టణానికి చెందిన నిఖిల్ ఓషివ్ కు క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు దక్కింది. డిజిటల్​మార్కెటింగ్​రంగంలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఢిల్లీలో బ్రాండ్​మన్​ ఆర్గనైజేషన్​ వారు అవార్డు అందించినట్లు ఆయన తెలిపారు. 

యువత డిజిటల్ మార్కెటింగ్ లో ఎదగాలని సూచించారు. నిఖిల్​ఓషివ్​ను మంథని వ్యాపారులు అభినందించారు.