నికార్ జెడ్ 135 ఎంఎం లెన్స్‌ను నికాన్ ఇండియా లాంచ్ చేసింది. ఈ లెన్స్ ఎఫ్/1.8 అపార్చర్ వరకు పనిచేయగలదు. ఎస్ లైన్ సిరీస్‌లో తీసుకొస్తున్న ఈ లెన్స్‌లో ఆటో ఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.2,42,995. అక్టోబర్ మధ్య నుంచి సేల్స్ మొదలవుతాయి.
