నిమ్స్​‌లో నర్సుల ఆందోళన

నిమ్స్​‌లో నర్సుల ఆందోళన

హైదరాబాద్​,వెలుగు: ఫ్యామిలీ ప్లానింగ్‌‌, కొవిడ్‌‌- ఇన్సెంటివ్స్​ ఐదు నెలలుగా పెండింగ్‌‌లో ఉన్నాయని  నిమ్స్​లో  నర్సులు ఆందోళన చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు డ్యూటీలకు వెళ్లకుండా నిరసన తెలిపారు.  ఇన్సెంటివ్స్​వెంటనే చెల్లించాలని లేకపోతే, వచ్చే నెల 7 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమ్మె నోటీసును కూడా ఇప్పటికే డైరెక్టర్​కి అందించినట్లు నర్సులు తెలిపారు. ఆస్పత్రి మేనేజ్​మెంట్​ను తీరును నిరసిస్తూ నిమ్స్​నర్సుల యూనియన్​ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రోజూ గంట నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు.

For More News..

యాసంగిలో ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో చెప్పిన ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​