వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి

వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి

ఒడిశాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపుట్ జిల్లాలోని కోట్‌పుట్‌లో  వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందగా మరో 13మందికి గాయాలయ్యాయి.  సింధిగుడ గ్రామం నుండి  కుల్తా గ్రామానికి  వస్తుండగా  కోట్ పుట్ వద్దకు రాగానే వ్యాన్ బోల్తాపడింది. ప్రమాద సమయంలో వ్యాన్ లో 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.  గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని  కోరాపుట్ డిఎం మధుసూదన్ మిశ్రా చెప్పారు . ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.

see more news

వాట్సాప్‌‌ చాటింగ్‌‌ టెలిగ్రామ్‌‌లో.!

ఐఫోన్‌‌ స్టక్‌‌ అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి