
హైదరాబాద్, వెలుగు: ఎన్ఎండీసీకి ‘మినరల్ డెవెలప్మెంట్అవార్డు’, ‘ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు వచ్చాయి. కోల్కతాలో నిర్వహించిన అసోచామ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్2023లో వీటిని అందజేశారు.
గనుల రంగానికి అందించిన సేవలకుగానూ తమకు ఈ గౌరవం దక్కిందని కంపెనీ తెలిపింది.