ఆధార్ కార్డులో ఈ వివరాల అప్‌‌డేట్‌‌కు ఏ డాక్యుమెంట్లు అక్కర్లేదు

ఆధార్ కార్డులో ఈ వివరాల అప్‌‌డేట్‌‌కు ఏ డాక్యుమెంట్లు అక్కర్లేదు

న్యూఢిల్లీ : ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండానే ఆధార్‌‌‌‌కార్డులో మీ మొబైల్ నెంబర్‌‌తోపాటు మరికొన్ని వివరాలనూ మీరు అప్‌‌డేట్ చేసు కోవచ్చు. ఫోటో, బయోమెట్రిక్స్‌‌, జెండర్‌‌ను, ఈమెయిల్ ఐడీ లాంటి వివరాలను ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే అప్‌‌డేట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల యూఐ డీఏఐ తన ట్విటర్ అకౌంట్‌‌లో వెల్ల డించిం ది. మీ ఆధార్ కార్డును తీసుకుని, దగ్గర్లోని ఆధార్ సెంటర్‌‌‌‌కు వెళ్లిమీ వివరాలను అప్‌‌డేట్ చేసు కోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ‘ఫోటోగ్రా ఫ్, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని ఆధార్‌‌‌‌కార్డులో అప్‌‌డేట్ చే సుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు. కేవలం మీరు మీకు దగ్గర్లోని ఆధార్‌‌‌‌కేం ద్రాన్ని విజిట్ చేస్తేసరిపోతుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌‌లో అపాయింట్‌‌మెంట్‌‌ను బుక్ చేసుకో వాలి’ అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఆధార్ కార్డుప్రస్తుతం అన్నిప్రభుత్వసర్వీసులకు వాలిడ్ ప్రూఫ్‌గా ఉంటోంది. ప్రభుత్వ సబ్సిడీలకు ఇది ఒక ముఖ్యమైన డాక్యుమెంట

ఆధార్ సేవా కేంద్రాల్లో లభ్యమయ్యే సర్వీసులు…

ఫ్రెష్ ఆధార్ ఎన్‌రోల్‌‌మెంట్ నేమ్ అప్‌డేట్ అడ్రస్ అప్‌డేట్ మొబైల్ నెంబర్ అప్‌డేట్ ఈమెయిల్ఐడీ అప్‌డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్‌డేట్ జెండర్ అప్‌డేట్ బయోమెట్రిక్ (ఫోటో+ ఫింగర్‌‌‌‌ప్రింట్స్+ ఐరిస్) అప్‌డేట