ESI లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ పాసైతే డైరెక్ట్ జాబ్

ESI లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ పాసైతే డైరెక్ట్ జాబ్

ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. 

పోస్టులు: 24 (అసిస్టెంట్ ప్రొఫెసర్) 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, డీఎన్​బీ, ఎండీఎస్​లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐసీ, పంచదీప్ భవన్, సెక్టార్–16, ఫరీదాబాద్–1210002 చిరునామాకు పంపించాలి.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15. 

అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు   esic.gov.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.