హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు ఈ నెల 9న చివరి తేదీ అని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వడ్డెన్న తెలిపారు. ఫస్టియర్లో చేరాలనుకునే స్టూడెంట్లు దగ్గరలోని జూనియర్ కాలేజీలో సంప్రదించాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.