ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ గురువారం స్టార్టవుతుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై 70 శాతం డిస్కౌంట్‌లను యూజర్లు పొందొచ్చు. బ్యాంక్‌లు ఇచ్చే డిస్కౌంట్‌లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ వంటివి అదనం. రూ. 7,999 నుంచి స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటాయి. బ్లూపంక్, కొడక్, థామ్సన్ వంటి టీవీ బ్రాండ్లూ ఈ ధమాల్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. శనివారం వరకు ఈ సేల్ కొనసాగుతుంది.
