దుస్తులు, యాక్సెసరీస్ స్పెషాలిటీ చైన్ రిలయన్స్ రిటైల్ ట్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులకు ట్రెండీ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాషన్ యాక్ససరీస్ లభిస్తాయి. కల్వకుర్తి పట్టణంలోని మొట్టమొదటి ట్రెండ్స్ స్టోర్‌ను 4,689 చదరపు అడుగుల్లో నిర్మించారు. - రూ.3,999 విలువైన షాపింగ్ చేస్తే అద్భుతమైన బహుమతి ఇస్తామని ట్రెండ్స్ ప్రకటించింది. అంతేగాక రూ.2000 విలువైన కూపన్ కూడా లభిస్తుంది.
