ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు..
పోస్టులు: 17
పోస్టుల సంఖ్య: సీనియర్ మేనేజర్ (ఆర్మోర్) 01, జూనియర్ మేనేజర్ (మెకానికల్) హెచ్ఎఫ్01, జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్) పీఏ01, జూనియర్ మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) ఎన్క్యూ02, జూనియర్ మేనేజర్ (మెకానికల్) ఎస్02, జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) ఎస్01, జూనియర్ మేనేజర్ (మెటలార్జీ) ఎస్01, జూనియర్ మేనేజర్ (సీఏడీ స్పెషలిస్ట్) ఎస్01, జూనియర్ మేనేజర్ (మెకానికల్) పీ04, జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) పీ01, జూనియర్ మేనేజర్ (సీఏడీ స్పెషలిస్ట్) పీ01, జూనియర్ మేనేజర్ (మెకానికల్) డీఐ01.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 08,
లాస్ట్ డేట్: నవంబర్ 28.
పూర్తి వివరాలకు ddpdoo.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
