OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. హారర్, రొమాంటిక్, కామెడీ జోనర్లలో

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. హారర్, రొమాంటిక్, కామెడీ జోనర్లలో

ఈ వీకెండ్ థియేటర్స్లో బడా హీరోల సినిమాలేవీ లేవు. నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’నిన్న రిలీజ్ అవ్వగా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఇక రేపు (ఆగస్టు 29న) ‘త్రిబాణధారి బార్బరిక్, ‘అర్జున్ చక్రవర్తి’, ‘పరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందరి’ వంటి సినిమాలు రానున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ & ఓటీటీ ప్రేక్షకులు డిజిటల్ సినిమాలపై ఓ లుక్కేస్తున్నారు. ఆ సదరు ప్రేక్షకుల కోసం ఇవాళ (ఆగస్టు 28న) ఓటీటీకి వచ్చిన సినిమాలేంటో చూసేద్దాం.

ప్రైమ్ వీడియో:

భాగ్ సాలే (తెలుగు యాక్షన్ కామెడీ)- ఆగస్టు 28 (ఈటీవీ విన్ లో కూడా)

మ్యాక్స్‌టన్ హాల్: రీయూనియన్ (తెలుగు డబ్బింగ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 27

నెట్‌ఫ్లిక్స్:

ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్)- ఆగస్టు 28

బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ అడ్వెంచర్ సిరీస్)- ఆగస్టు 28

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

అబిగైల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్)- ఆగస్టు 26

కింగ్డమ్ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్)- ఆగస్టు27

జియో హాట్‌స్టార్:

మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ వార్ కామెడీ డ్రామా)- ఆగస్టు 28

డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ అడ్వెంచర్)- ఆగస్టు 28

రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్)- ఆగస్టు 29

థండర్ బోల్ట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ)- ఆగస్టు 27

మనోరమ మ్యాక్స్:

వసంతి (మలయాళ సోషల్ డ్రామా)- ఆగస్టు 28

హోయ్‌చోయ్ ఓటీటీ:

స్వప్నర్ షాజ్‌ఘోర్ (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా)- ఆగస్టు 28 (యూట్యూబ్‌లో కూడా)

జీ5:

మామన్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ)- ఆగస్ట్ 27

శోధ (కన్నడ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

ఆహా ఓటీటీ:

ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ కాంపిటీషన్ షో)- ఆగస్టు 29

సోనీ లివ్:

ది క్రోనికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ సిరీస్)- ఆగస్టు 29

MXప్లేయర్:

హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 27