షాద్ నగర్, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు యూట్యూబర్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌పార్టీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పి.రఘు విమర్శించారు. మంగళవారం షాద్ నగర్లో సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు చేసిన కామెంట్లపై రఘు స్పందించారు. వెళ్లిన పనిని పక్కనపెట్టి రేవంత్‌రెడ్డిపై లేనిపోని కామెంట్లు చేశారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో కేసీఆర్జర్నలిస్టులపై ఏ విధంగా విరుచుకుపడ్డారో రాష్ట్రమంతా చూసిందన్నారు. తన యూట్యూబ్చానెల్ద్వారా తీన్మార్ మల్లన్న గతంలో బీఆర్ఎస్ప్రభుత్వ పనితీరును ఎండగడితే ఎన్ని కేసులు పెట్టి వేధించారో గుర్తులేదా అని ప్రశ్నించారు. అసలైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలని సీఎం దూరదృష్టితో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు రాజకీయాలు చేయడం తగదన్నారు.
యూట్యూబర్లపై హరీశ్‌రావు మొసలి కన్నీరు: పి.రఘు
- హైదరాబాద్
- September 11, 2024
లేటెస్ట్
- ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో సీఐ ఎఫైర్ ..ఏం జరిగిందంటే.?
- కదిలిస్తున్న పదేళ్ల బాలుడి మరణం: క్యాన్సర్ చికిత్స కోసం వస్తే.. ఎలుక చంపేసింది
- రవాణా మంత్రిగా పొన్నం ఉండటం అదృష్టం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు
- IND-W vs WI-W: వెస్టిండీస్‌తో భారత మహిళల సమరం.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- ZIM vs AFG: అంపైర్‌ను అవమానించేలా చర్యలు.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్‌కు షాకిచ్చిన ఐసీసీ
- ఆ నలుగురు ప్రభుత్వ విప్‌లే నాకు కళ్లు, చెవులు: సీఎం రేవంత్ రెడ్డి
- త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని మోడీ
- రోడ్డు విస్తరణ.. జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
- రానున్న రోజుల్లో ఆ పంటతో అధిక లాభం: రైతులకు మంత్రి తుమ్మల సూచన
Most Read News
- రూ.1,400 పడిన బంగారం ధర
- హైదరాబాద్ రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?
- Super Food : రారాజు అంటే రాగులే.. ఇలా తింటే మాత్రం మీ శరీరం ఐరన్ బాడీలా తయారవుతుంది..!
- జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్.. ఇంటికి వెళ్లకుండా నేరుగా అక్కడికే వెళ్ళాడు..
- అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..
- జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ సభ్యులతో బన్నీ ఇలా..
- NZ vs ENG: కెరీర్లో చివరి టెస్ట్.. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ క్రికెటర్ ఎమోషనల్
- Telangana Tour : ఆకాశమంత లక్నవరం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి.. ఇవి చూడాలి..!
- SMAT 2024: సూర్య గొప్ప మనసు.. రహానే సెంచరీ కోసం ఏం చేశాడంటే..?
- అట్ల ఎట్లా స్టేట్మెంట్ ఇస్తడు.. మెట్రో సీఎఫ్‌వోను లోపలేయుమన్న: సీఎం రేవంత్