నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో భైంసా మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ లంచగొండితనం బయటపడింది. యాభై వేల లంచం తీసుకుంటుడగా భైంసా మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుడగా ఏసీబీ అతనిని పట్టుకుంది.
లక్ష రుపాయలు డిమాండ్ చేసి యాభై వేలు తీసుకున్న కమిషనర్ నిర్వాకం బయటపడింది. భైంసా మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
